VIDEO: శ్రీశైలంలో వెస్టన్ కాలనీలో కొండచిలువ కలకలం

VIDEO: శ్రీశైలంలో వెస్టన్ కాలనీలో కొండచిలువ కలకలం

NDL: శ్రీశైలం ప్రాజెక్టులోని వెస్టన్ కాలనీలో సోమవారం రాత్రి ఓ భారీ కొండచిలువ కలకలం రేపింది. ఓ ఇంటి ముందు సంచరిస్తున్న కొండచిలువను స్థానిక యువకులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీశాఖ స్నేక్ రెస్క్యూవర్ రమేశ్ అక్కడికి చేరుకొని దానిని పట్టుకున్నాడు. దాదాపు 15 అడుగులు పొడవున్న ఆ కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలేస్తామని పేర్కొన్నారు.