అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
W.G: తాడేపల్లిగూడెం మండలం అప్పారావు పేట వద్ద పరివాహక ప్రాంతం నుంచి ఆదివారం ఉదయం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఏడు ట్రాక్టర్లను ఎర్రకాలవ ఏఈ ఎం.సునీల్, గ్రామ వీఆర్‌వోతో కలిసి లోడుతో ఉన్న ట్రాక్టర్లును సీజ్ చేశారు. మైనింగ్ అధికారుల సమన్వయంతో ట్రాక్టర్ల యాజమాన్యానికి జరిమానా విధించనున్నట్లు వివరించారు.