VIDEO: ఇమ్మడి గోపి హత్య బాధాకరం: రూరల్ ఎమ్మెల్యే

VIDEO: ఇమ్మడి గోపి హత్య బాధాకరం: రూరల్ ఎమ్మెల్యే

NZB: ఇందల్వాయి మండలంలో జరిగిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి దారుణ హత్య బాధాకరమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. గురువారం ఇమ్మడి గోపి హత్య చేసిన గౌరారం-లింగాపూర్ మధ్యలో ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ మేరకు ఎస్సై సందీప్‌ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించారు.