VIDEO: శ్రీ ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ

VIDEO: శ్రీ ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ

BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఇవాళ సాయంత్రం అద్దాల మండపంలో ఊంజల్ సేవ కోలాహలంగా నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో మొదటగా శ్రీమన్యు సూక్త పారాయణం జరిపి, ప్రత్యేకంగా కుంకుమార్చన, సువర్ణ పుష్పార్చన జరిపించారు. సాయంత్రం అమ్మవారిని తిరువీధుల గుండా ఊరేగించి, మంగళ నిరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.