అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్ కు తప్పిన ప్రమాదం

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్ కు తప్పిన ప్రమాదం

BDK: కరకగూడెం మండలం చిరుమళ్ళ గ్రామపంచాయతీ పరిధిలోని రాయనపేట ప్రధాన రహదారి ఎస్సీ కాలనీ వద్ద అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడ్డ ఘటన చోటు చేసుకుందని ఆదివారం స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ట్రాక్టర్ అదుపుతప్పి పడడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు.