VIDEO: మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
NLR: విడవలూరు మండలంలోని పార్లపల్లిలో 3 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ప్రారంభించారు. గ్రామ నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికి నీరు అందాలనే లక్ష్యంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా 2016వ సంవత్సరం నుంచి మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారన్నారు.