VIDEO: 'ఆంధ్రాకింగ్ తాలూకా' చిత్రం మ్యూజిక్ కన్సర్ట్‌కి హోంమంత్రి
VSP: 'ఆంధ్రాకింగ్ తాలూకా' వినగానే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా గుర్తొకొచ్చిందని హోంమంత్రి అనిత అన్నారు. శనివారం రాత్రి 'ఆంధ్రాకింగ్ తాలూకా' చిత్రం మ్యూజిక్ కన్సర్ట్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నటుడు ఉపేంద్రకు ఆమె ఆల్‌ది బెస్ట్ చెప్పారు.