రేపు జిల్లాస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
ADB: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్ బాల్ పోటీలు బుధవారం నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు శ్యాంసుందర్ రావు, కనపర్తి రమేశ్ తెలిపారు. క్రీడాకారులు ఉదయం 9గంటలకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరై కోచ్ అరవింద్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు. అర్హత సాధించిన వారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారని పేర్కొన్నారు.