చిన్నారి హార్థిక మృతి కేసులో సీఐ దర్యాప్తు

WNP: అమరచింత మున్సిపాలిటీ పరిధిలో మూడు రోజుల క్రితం వంశీ కుమార్తె హార్థిక అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనపై పోలీసులు శనివారం విచారణ ప్రారంభించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్నారి విషతుల్య ద్రావణం సేవించడం వల్ల మృతి చెందిందని అనుమానం వ్యక్తమవుతోంది. శనివారం సీఐ శివకుమార్ బాధితుల ఇంటిని సందర్శించరు.