ప్రమాదాల నివారణను బాధ్యతగా తీసుకుందాం: డీసీపీ

ప్రమాదాల నివారణను బాధ్యతగా తీసుకుందాం: డీసీపీ

MNCL: రోడ్డు ప్రమాదాల నివారణను బాధ్యతగా తీసుకుందామని డీసీపీ భాస్కర్ సూచించారు. మంగళవారం లక్షెట్టిపేట పట్టణంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక వేగం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు ఉన్నారు.