రామచంద్రపురం లో స్కూల్ ఇన్స్‌పెక్టర్ ఖాళీలు
E.G: రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు పాఠశాలల్లో అకాడమిక్ ఇన్ స్ట్రక్టర్ ఖాళీలు ఉన్నట్లు ఎంఈవో వీర రాఘవరెడ్డి బుధవారం ప్రకటించారు. పేర్రాజు పంతులు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ, రత్నంపేట పాఠశాలలో సంస్కృతం, రాజీవ్ గాంధీ హై స్కూల్లో తెలుగు, SSRK ప్రైమరీ స్కూల్లో ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.