రొటేషనల్ షిఫ్ట్స్‌లో పనిచేస్తున్నారా..?
కొన్ని కంపెనీల్లో రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. అయితే ఈ రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి.. దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. రోజూ ఒకే షిఫ్ట్ సురక్షితమైందని చెబుతున్నారు. షిఫ్ట్ షెడ్యూల్ మారడంతో శరీరం సర్దుబాటు చేసుకోలేదని.. దీనివల్ల నిద్రలేమి, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉందట. దీంతో పోల్చితే నైట్ షిఫ్ట్ కాస్త బెటర్ అంటున్నారు.