VIDEO: 'సిద్ధాంతాల కోసం రాజీపడకుండా ఉద్భవించిన పార్టీ BJP'

VIDEO: 'సిద్ధాంతాల కోసం రాజీపడకుండా ఉద్భవించిన పార్టీ BJP'

HYD: బీజేపీ కార్యకర్తలకు  మాజీ గవర్నర్ దత్తాత్రేయ  ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ప్రజాస్వామ్య రక్షణకై పోరాడిన జనసంఘ్, అనంతరం జనతా పార్టీలో విలీనమైనా.. ఆర్ఎస్ఎస్ (RSS)తో ఉన్న మాతృసంబంధాన్ని వదులుకోలేదని తెలిపారు. సిద్ధాంతాల కోసం రాజీపడకుండా ఉద్భవించిన పార్టీయే మన "భారతీయ జనతా పార్టీ"అని దత్తాత్రేయ అన్నారు.