'స్టీల్ ప్లాంట్‌పై సీఎం వ్యాఖ్యలు అర్ధరహితం'

'స్టీల్ ప్లాంట్‌పై సీఎం వ్యాఖ్యలు అర్ధరహితం'

VSP: స్టీల్ ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ, ఉత్పత్తి ఆధారిత జీతాల ఆర్డర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద AITUC నిరసన తెలిపింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అచ్యుతరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖఉక్కును తెల్ల ఏనుగుతో పాల్చడం అవమానకరణీయమని అన్నారు.