నేడు సిరిసిల్లలో పర్యటించనున్న మంత్రి తుమ్మల

నేడు సిరిసిల్లలో పర్యటించనున్న మంత్రి తుమ్మల

SRCL: జిల్లాలో మంగళవారం వ్యవసాయ చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. సిరిసిల్ల పట్టణంలో వస్త్ర పరిశ్రమకు సంబంధించి 4963 మంది కార్మికులకు రూ.24 కోట్ల 80 లక్షల హలో సంక్షేమ పథకాల చెక్కులను పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.