‘రాష్ట్రంలో వేడి రాజుకోనుంది.. వచ్చి చూడండి’

‘రాష్ట్రంలో వేడి రాజుకోనుంది.. వచ్చి చూడండి’

బీహార్ రాజకీయాల్లో త్వరలో వేడి రాజుకోనున్నట్లు తనకు అనిపిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బీహార్ లో పర్యటిస్తున్నప్పుడు నాలుగేళ్ల పిల్లవాడు కూడా 'ఓట్ చోర్' అని అరవడం చూశానని చెప్పారు. సీనియర్ లీడర్లు అందరూ వచ్చి ఈ వేడిని చూడాలని కోరారు. MH, హర్యానా ఎన్నికల్లో ఓట్లను BJP దొంగలించిందని, ఇప్పుడు బీహార్, బెంగాల్, అసోంలో దోచుకోవడానికి సిద్ధమైందని విమర్శించారు.