వివాహానికి టేకు మంచాల బహుకరణ

వివాహానికి టేకు మంచాల బహుకరణ

SRCL: ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో పేద కుటుంబానికి చెందిన తాడురి రవి–మల్లవ్వ దంపతుల కుమార్తె అలేఖ్య వివాహానికి బీటీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బెంద్రం తిరుపతి రెడ్డి రూ.10 వేల విలువైన టేకు మంచాలను అందజేశారు. పేద కుటుంబాల కుమార్తెల వివాహాలకు సహాయాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యం అమర్,  తదితరులు పాల్గొన్నారు.