నగరంలో నేడు పవర్ కట్

నగరంలో నేడు పవర్ కట్

GNTR: రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో గుంటూరులో గురువారం విద్యుత్తు సరఫరా నిలిపి వేయనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మిర్చియార్డ్, ఆదర్శనగర్, మహర్షి దయానంద నగర్, అంకిరెడ్డిపాలెంలో సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ రాజమోహన్ రావు తెలిపారు. వినియోగదారులు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.