VIDEO: APEPDCL జిల్లా స్టోర్లో అగ్ని ప్రమాదం

VIDEO: APEPDCL జిల్లా స్టోర్లో అగ్ని ప్రమాదం

E.G: బొమ్మూరులో ఏపీఈపీడీసీఎల్ జిల్లా స్టోర్లో ఆదివారం మంటలు చెలరేగాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. అధికారులు, స్థానికుల సహకారంతో మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకున్నారు. ప్రమాద స్థలాన్ని ఏపీఈపీడీసీఎల్ SE తిలక్ కుమార్ పరిశీలించారు. సిబ్బంది, ప్రజల అప్రమత్తతతో వెంటనే మంటలు అదుపులోకి వచ్చాయని, దీంతో పెను ప్రమాదం తప్పిందని ఆయన తెలిపారు.