ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

VZM: ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని గురువారం గంట్యాడలో మండల వ్యవసాయ అధికారి శ్యామ్ కుమార్ హెచ్చరించారు. గంట్యాడ రైతు సేవా కేంద్రం పరిధిలో గల ఎరువుల డీలర్లతో ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఎమ్మార్పీ రేట్లకే ఎరువులను వ్యాపారులు విక్రయించాలన్నారు.