VIDEO: ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
WGL: వర్ధన్నపేట పట్టణంలో జరుగనున్న 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఇవాళ జిల్లా కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆమె సూచించారు.