VIDEO: దేశాభివృద్ధి పట్ల ఆయన ఆలోచనలు మనకు మార్గదర్శకాలు
HYDలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశ ఐక్యత పట్ల ఆయన భావాలు, దేశాభివృద్ధి పట్ల ఆయన ఆలోచనలు మనకు మార్గదర్శకాలని, 565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన చూపిన తెగువ మనకు స్ఫూర్తిదాయకమన్నారు.