వృద్ధుల సంక్షేమం కోసం కృషి: ఎమ్మెల్యే
VZM: నెల్లిమర్లలో వృద్ధుల సంక్షేమంపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే నాగ మాధవి పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమాజంలోని అత్యంత సున్నిత వర్గాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు కోసం సంబంధిత అధికారులకు విలువైన సూచనలు చేశారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించి పరిష్కార మార్గాల కోసం కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.