ఎత్తిపోతల పనులు నిలిపివేతపై YCP నాయకులు ఆగ్రహం

ఎత్తిపోతల పనులు నిలిపివేతపై YCP నాయకులు ఆగ్రహం

NDL: పోతిరెడ్డిపాడు వద్ద నిలిచిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైసీపీ నాయకులు శైలజానాథ్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవి రెడ్డి తదితరులు పరిశీలించారు. 2020లో జగన్ ప్రారంభించిన రూ.3,207 కోట్ల ప్రాజెక్టులో 40% పనులు మా హయాంలో జరిగాయని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు-రేవంత్ చీకటి ఒప్పందంతో పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆరోపించారు.