సర్పంచ్‌గా గెలిచిన రిటైర్డ్ హెఎం

సర్పంచ్‌గా గెలిచిన రిటైర్డ్ హెఎం

VKB: కొడంగల్ మండల పరిధిలోని సంగాయిపల్లి సర్పంచ్‌గా రిటైర్డ్ హెచ్ఎం హన్మయ్య విజయం సాధించారు. ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన ఆయన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అజయ్ కుమార్ రెడ్డిపై 173 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పటికే గ్రామంలో పలు సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందారు. కాగా, మిగతా గ్రామాల్లో ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది.