"సేవలను గుర్తిస్తాం - అవార్డులను అందిస్తాం"

"సేవలను గుర్తిస్తాం - అవార్డులను అందిస్తాం"

SRD: ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకకునెట్టి వేసిన దళిత కుటుంబాలను ఆదుకోవడానికి ఎవరు ముందుకు వచ్చిన వారిని గౌరవంగా సత్కరిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఎంతోకాలంగా దళితులకు సేవలు అందిస్తున్న జయ శ్రీనివాసుకు "దళిత రత్న అవార్డు" ప్రధానం సందర్భంగా మాట్లాడారు. రుద్రారం శంకర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళితులను గౌరవిస్తుంది అన్నారు.