భారత్-నేపాల్ సరిహద్దులో హైఅలర్ట్

నేపాల్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులే ఆసరాగా తీసుకొని అక్కడి జైళ్లలోని ఖైదీలు తప్పించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సరిహద్దు రాష్ట్రాల గుండా భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన 30 మంది ఖైదీలను ఎస్ఎస్బీ బలగాలు ఆదుపులోకి తీసుకున్నాయి. దీంతో కేంద్ర భద్రతా ఏజెన్సీలు ఇరు దేశాల సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించాయి.