VIDEO: ఘనంగావెంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం

VIDEO: ఘనంగావెంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం

SKLM: టెక్కలి పట్టుమహాదేవికోనేరు గట్టుపై ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధమ వార్షికోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పంచామృత స్నపనం, శీర్షాభిషేకం కార్యక్రమాలు చేపట్టారు. అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.