ఘనంగా భగవద్గీత జయంతి ఉత్సవాలు

ఘనంగా భగవద్గీత జయంతి ఉత్సవాలు

SRPT: భగవద్గీత జయంతి ఉత్సవాలు జిల్లా కేంద్రంలోని భగవద్గీత మందిరంలో దేవాలయాలు ధార్మిక సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గీతా మందిరం నిర్వాహకులు మొరిశెట్టి రామ్మూర్తి జ్యోతి ప్రజ్వలతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో శ్రీకృష్ణ భగవానునికి విశేష పూజలతో పాటు మందలాది మంది భక్తులు పాల్గొన్నారు. భగవద్గీతలోనే మొత్తం 18 అధ్యాయాలు సామూహికంగా నిర్వహించారు.