శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం

JGL: శ్రావణ మాసం సందర్భంగా ధర్మ పురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనుబంధ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దేవస్థానం పక్షాన స్థానిక వేద పండితులు బ్రాహ్మణులచే ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగ నిర్వహించారు.