శశి థరూర్‌పై కాంగ్రెస్‌ నేత ఫైర్‌

శశి థరూర్‌పై కాంగ్రెస్‌ నేత ఫైర్‌

ప్రధాని మోదీని కాంగ్రెస్ MP శశిథరూర్ పొడగటంపై ఆ పార్టీ నేత సందీప్ దీక్షిత్ తీవ్రంగా మండిపడ్డారు. 'శశిథరూర్ సమస్య ఏంటంటే.. ఆయనకు ఈ దేశం గురించి పెద్దగా తెలియదు. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా దేశానికి ఎవరైనా మంచి చేస్తున్నారని అనుకుంటే మీరు కూడా వారితోనే ఉండండి. ఇంకా కాంగ్రెస్‌లోనే ఎందుకు ఉన్నారు? ఈ పార్టీ నుంచి ఎంపీ కావడం వల్లేనా?' అని నిలదీశారు.