VIDEO: 'గ్రామ స్థాయిలో కమిటీలు'

VIDEO: 'గ్రామ స్థాయిలో కమిటీలు'

VZM: ఏపీ ప్రో చైల్డ్ గ్రూప్, జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరమ్ రూపొందించిన “బాలల హక్కుల పరిరక్షణ” గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తన ఛాంబర్‌లో మంగళవారం ఆవిష్కరించారు. మిషన్ వాత్సల్య పథకం అమలులో భాగంగా, రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిలో బాలల సంక్షేమ పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.