VIDEO: కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం

VIDEO: కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం

NTR: ఉండవెల్లి మండలం శ్రీవరసిద్ధి వినాయక కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  మిల్లులోనే CCI కొనుగోలు కేంద్రం నడుస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో కార్మికులు అప్రమత్తమై మంటలను అగ్నిమాపక యంత్రంతో అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.