హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ హోటల్ తాజ్ కృష్ణలో 'మూసీ ఇన్వైట్స్' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
★ NRSC ప్రధాన కార్యాలయంలో 'హైడ్రా-రక్ష' పోర్టల్‌ను ప్రారంభించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
★ ఇబ్రహీంపట్నం మాజీ MLA కొండిగారి రాములు మృతి పట్ల సంతాపం తెలిపిన రేవంత్ రెడ్డి, కేసీఆర్
★ మూసీ ప్రాజెక్ట్‌కు మేము వ్యతిరేకం కాదు: బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు