SBI ఎండీగా రవి రంజన్‌

SBI ఎండీగా రవి రంజన్‌

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా రవి రంజన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఎండీగా ఉన్న వినయ్ ఎమ్ టోన్సే స్థానంలో రవిరంజన్‌ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు రవి రంజన్ SBI డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.