ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కనిగిరిలో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
➢ సైబర్ నేరగాళ్లకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వార్నింగ్
➢ డ్రంక్‌డ్రైవ్ కేసులో నిందితుడికి 100 రోజులు జైలు శిక్ష
➢ పొదిలిలో వైసీపీ 'కోటి సంతకాల సేకరణ'