ముస్లింలకు ఎస్పీ రంజాన్ శుభాకాంక్షలు

ముస్లింలకు ఎస్పీ రంజాన్ శుభాకాంక్షలు

తూర్పుగోదావరి జిల్లా ముస్లిం సోదర, సోదరిమణులకు ఎస్పీ డి. నరసింహ కిషోర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 30 రోజులపాటు కఠిన ఉపవాస దీక్ష చేసిన ముస్లింలు పండగాను ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలన్నారు. ఈద్-ఉల్-ఫితర్ అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, సౌభాగ్యం నింపాలని ఆకాక్షించారు.