మంత్రిని కలిసిన జడ్పీ చైర్ పర్సన్
ELR: విజయవాడలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చేనాయుడునీ ఉమ్మడి ప.గో.జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి తాండ్ర పాపారాయుడు - రేచర్ల బ్రహ్మానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారి 2026 నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.