కేజీ అరటిపండ్లు 50 పైసలు.. జగన్‌పై ట్రోల్స్

కేజీ అరటిపండ్లు 50 పైసలు.. జగన్‌పై ట్రోల్స్

TG: రాష్ట్రంలో అరటి రైతుల గురించి మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. కేజీ అరటిపండ్లు అర్ధరూపాయి ఉన్నాయన్నారు. అయితే అరటిపండ్లను కేజీల్లో కొలవరని.. డజన్లలో లెక్కిస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు 'ఊయల' సినిమాలో రమ్యకృష్ణ డైలాగ్‌ను జత చేస్తున్నారు. మరికొంతమంది అసెంబ్లీకి వెళ్లి ఫైట్ చేయాలని సూచిస్తున్నారు.