'తప్పులు లేకుండా ఇళ్ల గణన అన్ లైన్ చేయాలి'

'తప్పులు లేకుండా ఇళ్ల గణన అన్ లైన్ చేయాలి'

VZM:  తప్పులు లేకుండా ఇళ్ల గణన ఆన్ లైన్ చేయాలని ఎన్యూమరేటర్లు,సూపర్వైజర్లను బొబ్బిలి మునిసిపల్ కమిషనర్‌ రామలక్ష్మి ఆదేశించారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో జన గణనపై మూడో విడత శిక్షణ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి జన గణన చేయాలన్నారు. జన గణనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.