తోటి కోడళ్లే సర్పంచ్ అభ్యర్థులు

తోటి కోడళ్లే సర్పంచ్ అభ్యర్థులు

KNR: ప్రధాన పార్టీలు బలపరిచిన ఇద్దరు అభ్యర్థులు తోటి కోడళ్లే. ఒకరిని కాంగ్రెస్ పార్టీ, మరొకరిని బీఆర్ఎస్ పార్టీ బలపరిచింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో గోదరి లక్ష్మిని కాంగ్రెస్ పార్టీ, గోదరి శోభారాణి (మాధవి)ని బీఆర్ఎస్ పార్టీ బలపరిచింది.