అక్రమ ఇసుక నిల్వలపై టాస్క్ ఫోర్స్, పోలీసుల దాడులు

అక్రమ ఇసుక నిల్వలపై టాస్క్ ఫోర్స్, పోలీసుల దాడులు

SDPT: బెజ్జంకి మండలంలో అక్రమ ఇసుక నిల్వలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, బెజ్జంకి పోలీసులు దాడులు నిర్వహించారు. బెజ్జంకి పోలీసుల సహకారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు మూడు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిపారు. ఈ దాడుల్లో మొత్తం 130 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. వీరాపూర్ గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 80 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.