VIDEO: HIT TV కథనానికి అధికారుల స్పందన..!
ADB: గుంతల మయంగా మారిన బట్టిసావర్గం రోడ్డు మార్గం అనే శీర్షికతో HIT TV షార్ట్ న్యూస్ యాప్‌లో ఫిబ్రవరి 19న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు సంబంధిత సిబ్బంది రోడ్డు మార్గానికి తాత్కాలిక మరమ్మతులు చేసి వాహనదారులకు ఊరట కల్పించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల వాహనదారులు, స్థానిక ప్రజలు HIT TVకి కృతజ్ఞతలు తెలియజేశారు.