VIDEO: 2029లో కూడా టీడీపీదే విజయం

VIDEO: 2029లో కూడా టీడీపీదే విజయం

BPT: బల్లికురవ మండలం నక్క బొక్కలపాడు గ్రామంలో నిర్వహించిన అమ్మవారి తిరునాళ్ల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీడీపీ యువ నాయకుడు గొట్టిపాటి హర్షవర్ధన్ పాల్గొని భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో కూడా టీడీపీనే విజయం సాధిస్తుందని, ప్రజలు పార్టీపై విశ్వాసం ఉంచుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.