ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు.!

ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు.!

TPT: పుత్తూరు కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 214 కేసులను పరిష్కరించినట్లు కోర్టు వర్గాలు వెల్లడించాయి. వివిధ కేసులలో ఉన్న 4979 మంది మధ్య రాజీ చేసి శాంతియుతంగా సమస్యలను పరిష్కరించినట్లు సీనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర తెలిపారు. ఇందులో భాగంగా బలరామన్-రంజిత దంపతులను కలిపినట్లు ఆయన తెలిపారు.