హైదరాబాద్ నుంచి అనంతగిరి అడవులకు

హైదరాబాద్ నుంచి అనంతగిరి అడవులకు

VKB: వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి పర్యాటకులు తండోపతండాలుగా వచ్చి అనంతగిరి అడవుల్లో, కోట్పల్లి ప్రాజెక్టు పరిసరాల్లో సేద తీరుతుంటారు. కాగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంట్లో భాగంగానే రూ.250 కోట్లతో ఎకో అర్బన్ పార్కును ఏర్పాటు చేసింది. అటవీ శాఖ సరికొత్త హంగులతో అనేక వసతులను ఇక్కడ ఏర్పాటు చేసింది.