ఆదోని డివిజన్ వర్షపాతం వివరాలు

ఆదోని డివిజన్ వర్షపాతం వివరాలు

KRNL: ఆదోని డివిజన్ పరిధిలో ఇవాళ తేలికపాటి వర్షపాతం నమోదైంది. కౌతలంలో 6.2 మి.మీ, గోనెగండ్లలో 3.0 మి.మీ, హోలగుందలో 2.4 ఎమ్మిగనూరులో 1.2 మి.మీ వర్షం పడింది. మిగతా మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. మొత్తంగా డివిజన్‌లో 12.8 మి.మీ వర్షపాతం నమోదైనట్టు డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ కార్యాలయం వెల్లడించింది.