అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు

అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు

WNP: పదేళ్ల నుంచి నిరుపేదలు కళ్లలో వత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్న తెల్లరేషన్ కార్డుల కల కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం ఆత్మకూరు మార్కెట్ యార్డులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పంపిణీ చేశారు.