'ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి'

'ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి'

KMM: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వార్తా పత్రికలలో ప్రచురితమయ్యే వ్యతిరేక వార్తలపై క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యల వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.