డీసీఐఎల్‌కు 50 ఏళ్లు పూర్తి

డీసీఐఎల్‌కు 50 ఏళ్లు పూర్తి

విశాఖ కేంద్రంగా DCIL కార్యకలాపాలు ప్రారంభించింది. 1976 మార్చి 29న స్థాపించిన ఈ సంస్థ 50 ఏళ్లలో పోర్టుల అభివృద్ధి, నౌకాశ్రయాల విస్తరణలో అగ్రగామిగా నిలిచింది. దేశంలోని ప్రధాన ఓడ రేవుల్లో కీలకమైన డ్రెడ్జింగ్‌ను ఇది నిర్వహిస్తోంది. ప్రధానంగా హార్బర్,క్యాపిటల్‌ డ్రెడ్జింగ్‌ వంటి విభాగాల్లో తనదైన ముద్ర వేసుకుంది. రాబోయే కాలంలో మరింత ఎదగాలని MD దివాకర్‌ తెలిపారు.